Friday, March 13, 2026

పూడూరు లో గుర్తుతెలియని మృతదేహం

నేటిసాక్షి ప్రతినిధి : 21-01-2025 రోజున కొడిమ్యాల మండలo పూడూరు గ్రామ శివారులోని జడ పరుశురాములు యొక్క వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలదు. వివరం తెలుసుకున్న స్థానిక ఎస్సై సందీప్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తూ మృతదేహాన్ని జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. మృతుని ఆచూకీ తెలియాల్సి ఉంది. మృతుని ఆచూకీ తెలిసినవారు కొడిమ్యల SI 8712656831, CI 8712656818 గార్లకు సమాచారం ఇవ్వ గలరని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News