Saturday, March 14, 2026

కొండాపురం గ్రామంలో శుక్రవారం గ్రామ సభ ఏర్పాటు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : కొండాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకాల పై గ్రామ సభ తేదీ 24/1/2025 శుక్రవారం ఉదయం 9:00 గంటలకు కొండాపురం గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలి అని ఉన్నత అది అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ గ్రామ సభ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ , అంగన్వాడి టీచర్స్ ఆశ వర్కర్లు గ్రామ యువత యువజన సంఘాలు ప్రజాప్రతినిధులు మహిళ సంఘాలు ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ మేటీలు గ్రామ ప్రజలు గ్రామ యువకులు అందరు పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పథకాలు అప్లై చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.

గ్రామసభలో అజెండా అంశాలు:

. రేషన్ కార్డు జాబితా
. ఇందిరమ్మ ఇండ్ల జాబితా
. రైతు భరోసా
. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News