Saturday, March 14, 2026

నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి

ఫైరవీలకు తావు లేకుండా చూడాలి

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో ఎంపిక పరదర్శకంగా ఏలాంటి ఫెరవిలాకి తావు లేకుండా నిరుపేదలకి ఇళ్ళు కేటాయించాలి అని హుజురాబాద్ తహసీల్దార్ (స్పెషల్ ఆఫీసర్ చెల్పూర్) కనుకయ్య గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రస్తుతం మండలంలో ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డ్స్ 20% మాత్రమే ఇస్తున్నారు అని మిగిలిన 80% అందరికి ఇవ్వాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సాయిబాబా, రేవంత్, ప్రవీణ్ రెడ్డి, ప్రశాంత్, లక్ష్మి, కొంకటి రమేష్, లావణ్య, శ్రీనివాస్ తదితరులు పాల్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News