నేటి సాక్షి, మేట్ పల్లి : ఐఎంఏ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డాక్టర్.గంగ సాగర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మెన శంకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల వెంకటేశ్వర్లు, నర్సింగ రావు, జాప నారాయణ, సదానందం, ప్రతాప్, జావీద్, గట్టయ్య, సత్యనారాయణ, రాజు, చిన్నయ్య, బండి నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.





