Friday, March 13, 2026

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

నేటిసాక్షి, వీణవంక:
వీణవంక మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేద్రం లో జిల్లా వెద్య అధికారి డాక్టర్ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. విధులు నిర్వహింస్తున్న మెడికల్ ఆఫీసర్, సిబ్బందికి రోగులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగుల వసతుల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News