Saturday, March 14, 2026

పూడూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ప్రారంభోత్సవం

నేటి సాక్షి, కోడిమ్యాల : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పూడూర్ లో నూతన గోదాము భవనమును బుధవారం గౌరవ చొప్పదండి నియోజకవర్గ శాసన సభ్యులు డా. మేడిపల్లి సత్యం ప్రారంభించారు. కార్యక్రమములో సంఘ అధ్యక్షులు బండ రవీందర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు సావనపల్లి రమేష్ గారు డైరెక్టర్లు కడారి మల్లేశం, బండ మహేందర్ రెడ్డి కంబల్ల ఐలయ్య , వేముల శివప్రసాద్ రెడ్డి, గోగూరి నాగభూషన్ రెడ్డి, బొక్కేన మల్లయ్య, నోముల శ్రీనివాస్ రెడ్డి , కోడీమ్యాల సహకార సంఘం అద్యక్షులు మేనేని రాజనర్సింగ రావు గారు, ఏ యం సి మాల్యాల, అద్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు, నాయకులు మరియు రైతులు గుడి మల్లికార్జున్ రెడ్డి, పిడుగు ప్రభాకర్ రెడ్డి, చిలువేరి నారాయణ గౌడ్, ముత్యం శంకర్ , వేలుముల రాంరెడ్డి , చింతపంటి లింగయ్య ,అనుమండ్ల అజయ్ రెడ్డి, ఎగుర్ల ఎల్లయ్య, ఉప్పుగండ్ల గోపాల్ రెడ్డి, ఏలేటి కమలాకర్ రెడ్డి మరియు ఇతర నాయకులు రైతులు మరియు సంఘ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు పాల్గొనడం జరిగినది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News