నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1, 2, 4,15,16, 20, 39, 40 & 41వార్డులలో చేయ తలపెట్టిన 4 కోట్ల 41 లక్షల 80 వేల రూపాయల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్యం.దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్లుఅర్కల భూపాల్ రెడ్డి, మీర్ పేట్ బి.ఆర్. యస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు అనిల్ కుమార్ యాదవ్, బొక్క రాజేందర్ రెడ్డి, సిద్ధాల పద్మ అంజయ్య, మధారి సురేఖ రమేష్, రేఖ లక్ష్మణ్ ముదిరాజ్, కో- ఆప్షన్ సభ్యులు, బి.ఆర్. యస్ పార్టీ నాయకులు భూపేష గౌడ్, జటావత్ శ్రీను నాయక్, కార్యకర్తలు మరియు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





