- ముక్కలుగా నరికి చంపిన భర్త గురుమూర్తి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్‌లో దారుణం భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త గురుమూర్తి భార్య శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టిన భర్త శరీర భాగాలను జిల్లెలగూడ చెరువులో పడేశాడు. నిందితుడు గురుమూర్తి భార్య మాధవిపై అనుమానంతో హత్య చేసిన గురుమూర్తి, కూతురు వెంకట మాధవి కనిపించడం లేదని, ఈనెల 13న పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు అత్తమామలతో పాటు పీఎస్‌కు వచ్చి గురుమూర్తి ఫిర్యాదు చెరువు నుంచి శరీర భాగాలు వెలికితీసిన పోలీసులు భార్య హత్యకు ముందు కుక్కను చంపిన గురుమూర్తి.





