ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్
నేటిసాక్షి/మంగపేట
మంగపేట మండలం కమలాపురంలో గురువారం రాత్రి ఆంజనేయ స్వామి ఆలయం వద్దా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పందంగా ఉన్నా ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్దా రెండున్నర కెజిల గంజాయి ఉన్నట్లు గుర్తించి వారిని విచారించగ 1.మొరం కుమార్ వాజేడు 2 వావిలాల సంతోష్ వెంకటాపురం 3 నారందాసారి ప్రవీణ్ కుమార్ వెంకటాపురం అని తెలిపినారు వారి వద్దా ఉన్నా గంజాయి 63000 రూపాయలు విలువ ఉంటుంది అని ముగ్గురు వ్యక్తుల పైన క్రిమినల్ కేసు పెట్టి రిమాండ్ కు శుక్రవారం పంపినట్లు ఏటూరునాగారం సి ఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ టివిఅర్ సూరి హెడ్ కానిస్టేబుల్ చుక్కయ్య కానిస్టేబుల్ ఆలాం మోహన్ ప్రసాద్ చంద్రమోహన్ పాల్గొన్నారు.





