Saturday, March 14, 2026

పెద్ద పాపయ్యపల్లి గ్రామ పద్మశాలి సేవా సంఘంలో- 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు సంగెం సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. పద్మశాలి సంఘం సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంఘంలో కులభాంధవులతో మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ముందు కూడా ఇలాగే ఐక్యతతో ఉండాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక, గౌరవ అధ్యక్షులు సంగెం అయిలయ్య, సలహాదారులు సుంకెనపల్లి శ్రీనివాస్, తలకొక్కుల శ్రీనివాస్, కొక్కుల రవిందర్ ఉపాధ్యక్షులు సంగెం మల్లయ్య, ప్రధానకార్యదర్శ సుంకెనపెల్లి రాజేష్, సహాయకార్యదర్శి కుసుమ రాజమౌళి, కోశాధికారి బొల్లు లింగమూర్తి, లీగల్ అడ్వైజర్ సుంకెనపెల్లి రాము, కార్యవర్గ సభ్యులు సంగెం శ్రీధర్ (రైస్ మిల్), కుసుమ రాజకుమార్, కుసుమ ఈశ్వర్, కొక్కుల సుధాకర్, చిదురాల చంద్రమౌళి, తలకొక్కుల హరిప్రసాద్, తలకొక్కుల సమ్మయ్య, గుండేటి సమ్మయ్య, జడల మోహన్, వేముల శ్రీనివాస్, సంగెం కృష్ణమూర్తి మరియు కుల బాంధవులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News