Sunday, March 15, 2026

తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్వి నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన కేటీఆర్

  • పాల్గొన్న వనపర్తి బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు శ్రావణ్ కుమార్

నేటి సాక్షి ప్రతినిధి, వనపర్తి జిల్లా 27 : సోమవారం హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్వి నూతన క్యాలెండర్ ను రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.హైద్రాబాద్ లోని బిఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరణలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు, మండల నాయకులు మన్సూర్, లోకేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News