- గెజిట్ విడుదలను వ్యతిరేకిస్తూ
నేటి సాక్షి కొడిమ్యాల 27 ( జనవరి ) : కేంద్ర ప్రభుత్వం CPS కు బదులుగా ప్రవేశపెట్టిన యునైటెడ్ పెన్షన్ స్కీమ్ UPS గెజిట్ విడుదల వ్యతిరేకిస్తూ సోమవారం భోజన విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుపిఎస్ UPS లో చేరొద్దని, ప్రభుత్వం మేనిఫెస్టో లో పెట్టిన విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ OPS ఇవ్వాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (T R T U TS )కొడిమ్యాల మండల శాఖ అధ్యక్షులు ముల్క శ్రీనివాస్ ,మండల ప్రధాన కార్యదర్శి తైదల అంజయ్య,బూట్ల రాజామల్లయ్య జిల్లా కౌన్సిలర్ మల్లారపు రాజయ్య కొడిమ్యాల మండల తహసిల్దార్ రమేష్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.





