నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ పట్టణంలో జి పి ఎల్ సీజన్ 2 టోర్నమెంట్ నిర్వహించారు ఈ పోటీలో బి శంకర్ కింగ్స్ టీం మొదటి బహుమతి కైలాసం చేసుకున్నది. ఈ సందర్భంగా బి శంకర్ మాట్లాడుతూ… ఈ క్రికెట్ టోర్నమెంట్లో ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన చేసే మంచి ఫలితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా క్రీడల్లో గెలుపు ఓటమి సహజమే ఓడిపోయిన కూడా నిరోత్సహంగా పడకూడదు గెలిచామని గర్వపడొద్దు స్నేహపూర్వకంగా క్రీడలను ఆస్వాదించామని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, కౌన్సిలర్, శంకరన్న, హోటల్ జాంగిర్ దినేష్ వంశీ వెంకటేష్ రాము కురుమన్న రవి టీవీ5 రాజు తిమ్మన్న పాల్గొన్నారు.





