నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరాధ్య దైవం మహారాష్ట్రలో వెలిసిన శక్తిపీఠం అమ్మ తుల్జా భవాని మాత సేవలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ నలు మూలల నుంచి భారీగా తరలివచ్చిన సబితా ఇంద్రారెడ్డి ఆశేష అభిమానులు తుల్జా భవాని మాత దర్శనం చేసుకుని అమ్మ సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.





