నేటి సాక్షి రిపోర్టర్ భూక్య రవి 29 : నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో యం.పీ.ఒ,గా విధులు నిర్వహిస్తున్న కిన్నెర యాకయ్యను ఇంచార్జ్ యం. పీ.డీ.ఒ ,గా నియమిస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయగా బుధవారం నాడు, కిన్నెర యాకయ్య ఇంచార్జ్ యం. పీ.డీ. ఒ,గా బాధ్యతలు స్వీకరించారు, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన యం.పి.డి. ఒ , మాధవిని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్ కు సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.





