Sunday, March 15, 2026

మాఘ అమావాస్య సందర్భంగా పేదలకు అన్నదానం

  • సుమారు 150 అన్నదనంతో పండ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీమై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ): మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1377 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున రాజన్న ఆలయం వద్ద 150 మంది పేదలకు, భక్తులకు అన్నార్తులకు పండ్లు, మినరల్ వాటర్ బాటిల్స్ తోపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. బుధవారం అన్నదాతలుగా శాత్రాజుపల్లి వాస్తవ్యులు పులి గంగవ్వ లక్ష్మీరాజంగౌడ్ దంపతులు, అమావాస్య సందర్భంగా తమిశెట్టి శ్రీనివాస్ స్వరూప దంపతులు, జగిత్యాల వాస్తవ్యులు రుద్రంగి రాఘవేంద్రశర్మ సుచిత్ర దంపతులు, కరీంనగర్ వాస్తవ్యులు పాత పావని రాదాకిషన్ దంపతులు, కోడిత్యాల శాంత, కోడిత్యాల విజయలక్ష్మి చంద్రశేఖర్ దంపతులు, కోడిత్యాల రజిత శశిధర్ దంపతులు, అమెరీకా నుండి గుప్తదాత, వేములవాడ వాస్తవ్యులు మినరల్ వాటర్ బాటిల్స్ దాత ద్వారక శేఖర్ శ్రీదేవి దంపతులు, చింతల టానం వారి కుటుంబ సభ్యులు, నిజాం నరేందర్ శ్రీదేవి దంపతులు, మామిండ్ల మామిండ్ల వనజ బాలరాజు దంపతులు హైదరాబాదు నుండి చిన్నారులు శ్రీ హర్ష సాయి కృష్ణ గార్లు చాడ కమలమ్మ జ్ఞాపకార్థం అల్లుళ్ళు కోడళ్ళు మరియు కుటుంబ సభ్యులు, పెళ్లిరోజు సందర్భంగా బోనాల నవ్య మనీష్ కుమార్ దంపతులు శాశ్వత దాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వర రావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీహర్ష, సాయి కృష్ణ గార్లు ఉన్నారని పేదల అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలనుకునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం 92469 39388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, డాక్టర్ బెజ్జంకి రవీందర్, వొడ్యాల వేణు, పాత సంతోష్, తాళ్లపల్లి ప్రశాంత్, చల్లా సత్తయ్య, పొలాస రాజేందర్, నంది సాయికుమార్, గొండ ప్రసాద్, నక్క వేణు, పసుల శ్రీనివాస్, పిన్నింటి హనుమాండ్లు, సగ్గు రాహుల్, పిట్టల రాజ్ కుమార్, మధు కవిత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News