నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు అలాగే క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించిన మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి.
సబితా ఇంద్రారెడ్డిమాట్లాడుతూ..
త్వరితగతిన పనులు పూర్తి చెయ్యాలని పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, బీఆర్ఎస్ పార్టీనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





