నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి వారిని శుక్రవారం ఉదయం సినిమా నటుడు శ్రీ చంద్రశేఖర్ గారు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.





