Monday, March 16, 2026

శివలింగం కాదు.. ఆలయం..

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి(సతీష్) :
మండలంలోని మరిగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీమడలేశ్వర స్వామి దేవాలయం రాత్రి వేళలో విద్యుత్ దీపాల కాంతిలో శివలింగ రూపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆదివారం ఉదయం 5 గంటలకు ఈ చిత్రాన్ని బత్తుల ఉదయ్ కుమార్ తన చరవాణిలో బందించారు.

ఫోటో : బత్తుల ఉదయ్ కుమార్
చందుర్తి. గ్రామస్తుడు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News