Tuesday, March 17, 2026

ఘనంగా వసంత పంచమి వేడుకలు

నేటి సాక్షి, మెట్ పల్లి : ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి హైస్కూల్ లో వసంత పంచమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సరస్వతి మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి, పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు, కార్యదర్శి ఎల్మీ రవి, సంయుక్త కార్యదర్శి కొత్త నవీన్, వాసవి గార్డెన్ అధ్యక్షులు కోట కిరణ్, జిల్లా అదనపు కార్యదర్శి కట్కం శంకర్, వెలగందుల జలంధర్, వెలగందుల లక్ష్మీ నర్సయ్య,బండారి గోపి, బండారి ప్రసాద్, సాయిరాం, సందీప్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News