Tuesday, March 17, 2026

కొడిమ్యాలలో యువకుడి ఆత్మహత్య

నేటిసాక్షి, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో సోమవారం చిర్ర సంతోష్ తండ్రి చంద్రయ్య వయస్సు దాదాపు 20 అనే యువకుడు ఈరోజు ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలో అతని సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై సందీప్ ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తూన్నారు. సంతోష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News