Tuesday, March 17, 2026

మల్యాల అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): సోమవారం రోజు వసంత పంచమి సందర్భంగా చందుర్తి మండలం లోని మల్యాల మొదటి అంగన్వాడీ సెంటర్లో రెండున్నర సంవత్సరాల పాపకి అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంజుల, అనిత, వివో అధ్యక్షురాలు వనిత, ఆశ వర్కర్ జి మంజుల, అంగన్వాడి విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News