Tuesday, March 17, 2026

జిల్లా టూరిజం డైరెక్టర్ కొత్తిమీర ప్రసాద్

  • కొత్తిమీర ప్రసాద్ ను కలిసిన జిల్లా వైయస్సార్సీపి యూత్ లీడర్ అయోధ్య పురం పవన్ కుమార్ రెడ్డి(చందు)

నేటిసాక్షిఅన్నమయ్యజిల్లా ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి అన్నమయ్య జిల్లా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిల కు సంబంధించిన 3900 కోట్లరూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్తిమీర ప్రసాద్ అయోధ్య పురం పవన్ కుమార్ రెడ్డి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి05-02-2025 వ తేదీన అనగా బుధవారం ఉదయం 9:30am గంటలకు రాయచోటి లోని కలెక్టర్ ఆఫీసు వద్ద ఉన్న జాతీయ పతాకం నిండి కలెక్టరేట్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ గారివిన్నసపత్రం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో యుద్ధ సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తప్పకుండా పాల్గొనాలనిఈ ఒక్క కార్యక్రమం విజయవంతం చేయాలని రామాపురం మండలం అన్నమయ్య జిల్లాయూత్ లీడర్ అయోధ్యపురం పవన్ కుమార్ రెడ్డి కోరడం జరిగింది. అదేవిధంగా ఈకార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు షేక్ అబ్దుల్లా శివ ప్రతాప్ సన్నీ లోకేష్ సాయి ఈ కార్యక్రమంలో తదిరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News