నేటి సాక్షి తిరుపతి న్యూస్ నేటి సాక్షి ప్రతినిధి (డాక్టర్ శివ) : ఏపీ దళిత కాపు బీసీ అసోసియేషన్ వారు బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి సామంచి శ్రీనివాసులని మర్యాదపూర్వకంగా కలిసి తిరుపతి జిల్లా బిజెపి నూతన అధ్యక్షుడిగా నియామకం అయినందుకు గాను ఏపీ దళిత కాపు బీసీ అసోసియేషన్ వారు ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాసులు కుల మతాలకు అతీతంగా తిరుపతి ప్రజల అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తామని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శివకాపు, చంగయ్య, ఆనందు, మరియు ముని నరేంద్ర యాదవ్ , రమేష్ రాయల్, పాల్గొనడం జరిగింది.





