Wednesday, March 18, 2026

జిఐజిఏ కోరల్లోంచి సూరం చెరువుకు విముక్తి

తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్):
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్క గూడ మునిసిపాలిటీ లోని సూరం చెరువులో (కేఎల్ఆర్) కు సంబంధించినదని రియలేస్టేట్ వ్యాపార సంస్థ “గిగా” పేరుతో సూరం చెరువులో భారీ వెంచర్ వేశారని, ఆ వెంచర్లో కబ్జాకు గురైన సూరం చెరువుకు సంబంధించిన భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఈరోజు ఉదయం 4:30 నుండి హైడ్రా అధికారులు కూల్చివేత కార్యక్రమం కొనసాగిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News