మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మహేశ్వరం మాజీ ఎంపీపీ, చేవెళ్ల పార్లమెంట్ బిజెపి పార్టీ ఇన్చార్జ్ కుండే వెంకటేష్
27 సంవత్సరాల తర్వాత 43 పైచిలుకు అసెంబ్లీ సీట్లతో భారతదేశ రాజధాని ఢిల్లీలో బిజెపి చారిత్రాత్మకమైన విజయం
నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి.శ్రీకాంత్):
అవినీతిలో కురుకపోయి ఢిల్లీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పకూలిన ఆప్ కేజ్రీవాల్ చీపురు పార్టీ ఎప్పటిలాకనే చేతులెత్తేశిన చేయి గుర్తు పార్టీ శూన్యం ఊహించినట్టుగానే అవినీతిలో కూరుకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత మూడు పర్యాయాలుగా అభివృద్ధికి దూరంగా ఉంటూ కనీసం రోడ్లు తాగునీళ్లకు సైతం ఢిల్లీ ప్రజలు అవస్థ పడుతుంటే మద్యపానమే ఆధాయంగా భావించి లిక్కర్ స్కాంలో జైలు పాలై ప్రజల సహనాన్ని పరీక్షించి ఈనాటి ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ పార్టీకి యొక్క ఓటు ద్వారా సరైన గుణపాఠం నేర్పారు ఈ యొక్క ఢిల్లీ ఎన్నికలు రానున్న అన్ని రాష్ట్రాల ఎన్నికలకు ఒక దిక్సూచిగా నిలవబోతుందని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బిజెపీ సత్తా చాటుతుందని బిజెపి నాయకులు ఉండే వెంకటేష్ తెలియజేశారు..





