Wednesday, March 18, 2026

సిసి కెమెరాలు ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నేటిసాక్షి ప్రతినిధి,మహేశ్వరం (చిక్కిరి.శ్రీకాంత్):
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలోని గుర్రంగూడ 26వ డివిజన్ గడ్డం ఎంక్లేవ్ ఫేస్ 1 లో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మాజీ సిఎం కేసీఆర్ పోలీసుకి నూతన వాహనాలు అందజేయడం,అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అనుసంధానం చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం, తద్వారా కంపెనీలు తరలిరావడం విద్యార్దులకు ఉద్యోగాలు ఇయ్యడం జరిగింది అని చెప్పడం జరిగింది…. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధ్యక్షులు బి.ఎం.సి రామిడి రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి , నాయకులు ముత్యాల కృష్ణ, గుర్రం సాయి కిరణ్ రెడ్డి, అశోక్, నాయకులు కాలనీవాసులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News