నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):
కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జగిత్యాల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాశాల జగిత్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అధ్యక్షతన, కోరుట్ల బిజెపి పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అయ్యన్నగారి భూమన్న, సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి సతీమణి, శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మరియు, జగిత్యాల జిల్లా ప్రభారీలు రంజిత్ మోహన్ జి, అందాపూర్ రాజేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, కోరుట్ల అసెంబ్లీ ప్రబారి శ్రీ భోగ శ్రావణి, జగిత్యాల జిల్లా కన్వీనర్ శ్రీ వడ్డేపల్లి శ్రీనివాసన్, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటుక సదాశివ్, ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, కోరుట్ల అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ సుధవేణి మహేష్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి ఇట్యాల నవీన్ , జగిత్యాల జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, రాష్ట్ర ఐటీ సెల్ నాయకులు మిట్టపల్లి సాయి , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నలువాల తిరుపతి, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు ధోనికెల నవీన్ , సాడిగే మహేష్, మరియు వివిధ మండలాల బిజెపి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ మోర్చాల జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మరియు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనీ.. జిల్లా ఎన్నికల వర్క్ షాప్ నిర్వహించారు. అలాగే మధ్యాహ్న భోజన అనంతరం మండలాల వారీగా కార్యాశాల నిర్వహించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపియగలరని తెలిపారు.





