Wednesday, March 18, 2026

కే యూ సి పోలీస్ స్టేషన్లో సిబ్బంది శ్రమదానం

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)
పరిసరాల పరిశుభ్రత ద్వారా పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదు దారులకు మరింత ఆహ్లాద కరమైన వాతావరణం కల్పించడం కోసం హన్మకొండ కేయుసి పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ రవికుమార్ సిబ్బందితో కలసి స్టేషన్ చెత్తను తొలగించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పెద్ద మొత్తంలో మొక్కలను పెంపకం చేపట్టడం కోసం స్టేషన్ సిబ్బందితో కలసి ప్రణాళికను రూపొందించుకొని త్వరలో మొక్కల ఏర్పాటుకు కె యు సి పోలీసులు సిద్ధమయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News