Thursday, March 19, 2026

బావిలో పడి వ్యక్తి మృతి

నేటి సాక్షి, కొడిమ్యాల : తేది: 09-02-2025 ఆదివారం రోజున రాత్రి 09.15 గంటలకు ఫిర్యాదురాలు వెంగాల కనకలక్ష్మి, భర్త సంపత్, 30 సం. డబ్బు తిమ్మయ్యపల్లి మండలం కొడిమ్యాల యొక్క ఫిర్యాదు మేరకు ఆమె భర్త: సంపత్ తండ్రి గట్టయ్య, 40 సం. కుర్మా, అనునతడు గొర్రెలను మేపుతూ జీవిస్తుంటాడు. తేదీ 9-2-2025 రోజున ఉదయం నా భర్త గొర్రెలను మేపుటకు ఆత్రం భీమ్రావు మరియు రాజేందర్ కలిసి గొర్రెలను మేపుటకు వెళ్ళగా నా భర్త సుమారు మధ్యాహ్నం 01:30 గంటలకు కాలకృత్యాలు కొరకు డబ్బు నారాయణ రెడ్డి యొక్క వ్యవసాయ భూమిలో గల బావిలోకి నీటి కోసం దిగగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు అతనికి ఒకటే చేతు ఉండడంతో ఈత కొట్టడానికి వీలుకాక చనిపోయాడు.బావిలో నీళ్లు బాగా ఉండటంతో గజ ఈతగల సహాయంతో బావిలో వెతికి సుమారు రాత్రి 8:45 గంటలకు శవాన్ని బయటికి తీయగా తీశారని ఫిర్యధు ఇవ్వగా కొడిమ్యాల SI గారు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రరంభించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News