Wednesday, March 18, 2026

ప్లంబింగ్ యూనియన్ అధ్యక్షులుగా మహేందర్

నేటి సాక్షి, మెట్ పల్లి ప్రతినిధి : మెట్ పల్లి ప్లంబింగ్ యూనియన్ నూతన కార్యవర్గము సోమవారం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది.ప్లంబింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సోమిడి మహేందర్,ఉపాధ్యక్షులుగా ఎస్.కె అలిముద్దిన్,కోశాధికారిగా గజ్జె యాదగిరి,లీగల్ అడ్వైజర్ యెగ్యరపు వెంకటేశ్వర్లు, సలహాదారులు వి. ఐలయ్య, ఏ. శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా పవన్, జహిద్, షకీల్, శ్రీనివాస్, ప్రవీణ్,ముఖిబ్,అస్లాం నూతన కార్యవర్గన్ని ఎన్నుకున్నారు.ఎన్నికైన సంఘ సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు. తమను ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన సంఘ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News