Wednesday, March 18, 2026

రైతు మహా ధర్నాకు బయలుదేరిన రవన్న సైన్యం

  • కొండారెడ్డిపల్లి యువ నాయకులు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో..

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): కొడంగల్ లో బిఆర్ఎఎస్ పార్టీ రైతు మహాధర్నకు కొండారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దశరథ, శ్రీశైలం యాదవ్, ఆసిఫ్, రామ్ రెడ్డి, రవన్న, మురళి, కుమార్, రమేష్ యాదవ్, రాజేష్, తయ్యబ్, శ్రీకాంత్, తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News