Wednesday, March 18, 2026

కరాటే టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులు

నేటి సాక్షి, కొడిమ్యాల : ఫిబ్రవరి 9 ఆదివారం రోజున, హైదరాబాదులో సరూర్ నగర్ ఎల్విఆర్ విండోస్ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన నాచుపల్లి గ్రామానికి చెందిన 47 మంది స్కూలు విద్యార్థులు కొడిమ్యాల మోడల్ స్కూల్ స్టూడెంట్స్ 8 మంది. డి. సంజన, డి. శ్రీజ, ఏ. శ్రీ గౌతమి, ఎం. శ్రీలేఖ, ఏ. శ్రీ శృతిక, ఏ. కార్తిక, ఏ. అమూల్య, కె. అశ్విని, చెప్యాలా స్కూల్ విద్యార్థులు 12 మంది, మల్యాల SGR స్కూల్ విద్యార్థులు, 17 మంది, తాటి పెళ్లి వివేకానంద స్కూల్ విద్యార్థులు 9 మంది, గోల్డ్ మెడల్ హీరో భానుచందర్ గారి చేతుల మీదుగా అందుకున్నారని కోచ్ బరిగే లక్ష్యం రాజ్యం తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News