Wednesday, March 18, 2026

నూతన ఎంపీడీవో గా బాధ్యత కిన్నెర యాకయ్య

నేటి సాక్షి, నర్సింహులపేట రిపోర్టర్ భూక్యా రవి : నరసింహుల పేట మండల ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన కిన్నెర యాకయ్య సార్ గారిని బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బండి రమేష్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్ప గుచ్చo అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నరసింహుల పేట మండల కేంద్రంలో కార్యదర్శిగా పనిచేసే వివిధ దశలలో పని చేస్తూ పదోన్నతి పై ఎంపీడీవో గా ఇదే మండలానికి రావడం ఆనందదాయకం అని పేర్కొన్నాడు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ బిఆర్ఎస్ అధ్యక్షుడు జగదీశ్వర్ పార్టీ నాయకులు ఉప సర్పంచ్ నాగన్న మధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News