నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వర్ధన్నపేట నియోజక వర్గ మాజీ శాసన సభ్యులు అరూరి రమేష్ తల్లి అరూరి వెంకటమ్మ ఇటీవల మరణించగా సోమవారం హసన్ పర్తి పిఎసిఎస్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, కాయిత రఘు వీర రెడ్డి, ఎల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దోమల శ్రీనివాస్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు దేవన బోయిన శంకర్, గింగిళ్ల భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగిళ్ల శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బొర్ర సురేష్, నల్లాల సందీప్, మద్దెల తిరుపతి, చిట్యాల కమలాకర్, ఆరూరి రమేష్ ని పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.





