Thursday, March 19, 2026

నా కార్యకర్తలే నాబలం – నా బలగం

  • ఏశముని కుమార్ అభ్యర్థిగా నిలబడితే అండగా నేనుంటా
  • మాజీ మంత్రి

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన కుమార్ ఈరోజు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నేను వార్డ్ మెంబర్ కి పోటీ చేస్తాను అని చెప్పడం జరిగింది. వెంటనే నేను నీ వెంట ఉంటాను అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు ఇదేవిధంగా ప్రతి కార్యకర్త ముందుకు రావాలి అని ప్రతి కార్యకర్తకు పిలుపునివ్వడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News