Thursday, March 19, 2026

బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష

  • సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డి ఈ యాదయ్య, జ్యోతి, వినీల్, యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News