- ప్రతి ఏడాది గద్వాల పుణ్ణం ముందర భక్తులు రద్ది!!
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల పుణ్ణం ముందర ప్రతి ఏడాది కి ఒకసారి అధిక సంఖ్యలో భక్తులు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చి సంస్కృతి సంప్రదాయాల పరంగా అవ్వని మొక్కలు కోడిపుంజులతో మేకపోతులతో అలాగే టెంకాయలు పళ్ళు పూలు భక్షాలతో మొక్కుబడి చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ తెలంగాణలో జమ్మిషేడు జమ్ములమ్మ ప్రతి ఏడాది గద్వాల పపుణ్ణం ముందర పెద్ద ఎత్తున జరుగుతుంది.ఈ అవ్వకు ఏడాదికి ఒక దినం పెద్ద ఎత్తున భక్తులు పోతూ ఉంటారు. మరియు కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే రాచూరు ఎల్లమ్మ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నట్లు తెలుస్తోంది.





