Thursday, March 19, 2026

ట్రాఫిక్ సి.ఐ.రామకృష్ణ చేతుల మీదుగా ఫీల్డ్ తీసుకున్న రామ రాజేష్ ఖన్నా

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వరంగల్ 2 కె రన్ ఆన్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం ర్యాలీ పోచం మైదాన్ నుంచి కాకతీయ మెడికల్ కాలేజ్ వరకు ర్యాలీ లో పాల్గొనీ వైద్య సేవలు చేసినందుకు గుర్తింపుగా ఈ సందర్భంలో (టి ఎస్ జె యు ) తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ నుండి సర్టిఫికెట్ షీల్డ్ ను ట్రాఫిక్ సి.ఐ రామకృష్ణ చేతుల మీదగా అవార్డు అందుకున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా (ఏఐటియుసి అనుబంధం) సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్. మోహన్ సింగ్, డాక్టర్. భరత్ కుమార్, ఎపిడిమిక్ సెల్ సూపర్వైజర్ అంజద్ అలీ, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News