Friday, March 20, 2026

అల్లీపూర్లో ఉచిత కంటి వైద్య శిబిరం

  • 80 మందికి కంటి పరీక్షలు

నేటిపాక్షి, రాయికల్ : రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో జగిత్యాలకు చెందిన ఓం శ్రీ నేత్రాలయ ఐ కేర్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్పతిర నిర్వహకులు డాక్టర్ జి. మృదుల రెడ్డి దాదాపు 80 మంది గ్రామస్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రటరీ శేఖర్, ఆర్ఎంపిలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, కారోబార్ రాజేందర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News