Friday, March 20, 2026

బిజెపి పార్టీలో చేరిక

నేటి సాక్షి, వేమనపల్లి : మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్,మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆధ్వర్యంలో గురువారం పార్టీలో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పార్టీలో చేరగా, వారిని ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నీల్వాయి నుండి మాజీ వార్డు సభ్యుడు కొప్పుల మధునయ్య,కొప్పుల చరణ్ రాజ్,నాగారం నుండి ముల్కల్ల చిన్న సత్యన్న,ముల్కల్ల ఓదెలు చెన్నెల మల్లేష్ ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News