నేటిసాక్షి, రాయికల్ : పుల్వామా దాడిలో అమరులైన భారత సైనికులకు రాయికల్ పట్టణంలో యూత్ సభ్యులు శుక్రవారం ఘన నివాళులర్పించారు. బిజెపి, విహెచ్పి, ఇతర యూత్ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంగడి బజార్లో అమర జవాన్ల సేవలను మననం చేసుకుంటూ నివాళులర్పించారు.