నేటి సాక్షి నరసింహుల పేట భూక్య రవి : మహబూబాద్ జిల్లాలో నర్సింహులపేట మండలంలో గత కొన్ని రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది లు పడుతున్నారు. మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతులకు ఒక యూరియా లభించకపోవడంతో ఇంటికాడ ఉన్న పనులు వదిలిపెట్టి లైన్లో నిలబడి లేకపోతున్నారు. ఇలాంటి ఇబ్బంది పడుతున్న ప్రజాప్రతినిధులు అధికారులు ఎలాంటి స్పందన లేదు గత మూడు రోజుల నుంచి యూరియా బస్తాలు దొరకకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి అధికారులు యూరియా బస్తాలు అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.





