- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి మండలం మెంటేపల్లి గ్రామం రాఘవేంద్ర నగర్ కాలనీలోబంగారు మైసమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు చిన్నారెడ్డి ని సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మారెడ్డి, మెంటే పల్లి రాములు, వెంకటేశ్వర్ రెడ్డి మన్యపు రెడ్డి, అశోక్ రెడ్డి, రాఘవరెడ్డి ,రవీందర్ రెడ్డి, భరత్ రెడ్డి, యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





