నేటి సాక్షి ప్రతినిధి ఆళ్లగడ్డ: నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం నిర్వహించిన కిసాన్ మేళా లో వినూత్న ఆగ్రోటెక్ ఎల్ ఎల్ పి వారి ఉత్పత్తులైన సేంద్రియ ఎరువులు తద్వారా మేలైన యాజమాన్య పద్ధతులను రైతుల దరి చేర్చడమే లక్ష్యంగా నిర్వహించిన కిసాన్ మేళాలో భాగంగా రైతన్నలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వినూత్న ఆగ్రోటెక్ మ్యూజియం శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ బిల్లా రాజేష్ యాదవ్, ధన్ లా, నెల్లూరుఎస్ ఓ .సి హెచ్ వేణు, కావలి వై రామకృష్ణ, ఎస్ ఎస్ ఓ . శ్రీకాళహస్తి, గూడూరు ఎస్ ఓ .వినాయక కుమార్, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మేళా ఎంతో ప్రయోజనకంగా సాగింది. ఆధునిక సాంకేతికత లాభసాటి వ్యవసాయం నిదానంతో వినూత్న ఆగ్రోటిక్ ఎల్ ఎల్ పి, సంస్థ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినూత్న ఆగ్రోటిక్ ఏర్పాటుచేసిన స్టాల్స్ ఆధునిక పరికరాలు అన్నదాతల్లో కొత్త ఆలోచనలు రేపించాయి. రైతు సోదరులకు సమగ్ర వ్యవసాయ విధాన నమూనాను ఏ ఆర్ ఎస్ ప్రాంగణంలో శాస్త్రవేత్తల పరిశీలనకు ఉంచారు. ప్రస్తుత తరుణంలో రైతుకు ఇదంతా ప్రయోజకరమని శాస్త్రవేత్తలు చెప్పారు. లాభసాటి వ్యవసాయం చేకూరేలా వినుత్న వారి సేంద్రియ ఎరువులు ఎంతో ఉపయోగకరమన్నారు. పంటలకు ఏ తెగులు వచ్చినా ఏ మందులు ఎంత మోతాదులో వాడాలన్న వివరాలు, ఎరువుల పిచికారి తదితర అంశాలపై వివరించారు. పంటల తెగుళ్లు తట్టుకుని అధిక దిగుబడి సాధించింది వినూత్న అగ్రి టెక్ ఎల్.ఎల్. పి వారి ఉత్పత్తులైన సేంద్రియ ఎరువులనురైతు సోదరులు వాడటం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు.రైతులకు అందించే సేంద్రీయ జీవన ఎరువులైనా “యోధ సేంద్రియ ఎరువులు, యోధ సి ఎం ఎస్ జీవన్ గోల్డ్, రైతుమిత్ర, ప్రణయ్, గ్రో హై గ్రాన్యూల్స్, గ్రో హై లిక్విడ్, డెల్టా ప్రో, తులిప్, యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ , టర్బో కే జి ఎఫ్6, రోషిని, ఉజ్వల్ , త్రిసూల్, ధర్మవీర్ , రత్నా, పృధ్వీరాజ్, తిరంగా, నైట్స్, త్రిలోక్, ఇగ్నిస్ 5 అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (జెడ్33%+ఎస్15%), అవనీ న్యూట్రిసోల్ కే ఎం ఎస్-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్ (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్, లను పంటకు వాడి భూమిలోని మిత్ర పురుగులు అయినటువంటి సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావాలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు. “వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సం॥రాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తూన్నారు. పలు గ్రామాల్లో సేంద్రీయ జీవన ఎరువులపై “రైతు అవగాహన సదస్సు ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతు సోదరులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





