
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలో జామ మస్జీద్ అధ్యక్షులు ముజాహిద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికలలో మస్జీద్ ఏ బషీర్ నూతన అధ్యక్షులు గా “షేక్ ఫయాజ్” గారిని ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులు గా మొహమ్మద్ యాఖుబ్ సెక్రటరీ గా మొహమ్మద్ అజ్మత్, జాయింట్ సెక్రటరీ గా ఫారోక్, ఆర్గనైజషన్ సెక్రటరీ యాఖుబ్, చీఫ్ అడ్వైసర్ రఫీ, కోశాధికారిగా మొహమ్మద్ నేహాల్, ఉపాధ్యక్షులు గా మొహమ్మద్ ఆరిఫ్, మొహమ్మద్ ఆఫ్సర్, గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ యాఖుబ్, మెంబర్స్ గా సాహెబ్ హుస్సేన్, నదీమ్, సమీర్, ఇస్మాయిల్, యాఖుబ్, మహామూద్ బాబా, యాఖుబ్ పాషా, తదితరులను ఎన్నకోవడం జరిగింది. ఈ సందర్బంగా ముజాహిద్ మాట్లాడుతూ నూతన కమిటీ మస్జీద్ యొక్క అభివృద్ధి కి కృషి చెయ్యాలని సూచించారు.





