నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ): వెల్గటూర్ మండలం సానబండ గ్రామం ఆదివారం రోజున ఉప్పు బాబన్న చేగ్యం చింత చెట్టు ఎక్కి చింతకాయలు తెంపుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో గాయాలు అవ్వగా అతనిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రోజున మృతి చెందిన మల్లయ్య. అని మృతుడి భార్య కడారి భాగ్య ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న ఎస్ ఐ ఉమా సాగర్.





