నేటి సాక్షి వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలో పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పేరూరు ఎస్ఐ జి.కృష్ణప్రసాద్ తన సిబ్బందితో పెట్రోల్ ఇంగ్ చేస్తుండగా పేరూరు పోలీస్ స్టేషన్ పరదిలో గల రాంపురం,భీమవరం ఇసుక లోడింగ్ ప్రతాలను అకస్మికంగా తనిఖీ చేయగా పేరూరు గ్రామానికి చేయందున తునురి చంటి,దాసరి రామయ్య, చెరుకూరు గ్రామానికి చేందిన కాకరల పూడి. ప్రవీణ్ అను వారు తమ ట్రాక్టర్లలో ఇసుకను ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా అక్రమంగా తరలిస్తుండగా వారిని పట్టుకొని వారిమీద కేసులు నమోదు చేసారు.ఈ సందర్బంగా ఎస్ఐ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇక ముందు ప్రభుత్వం నుండి అనుమతులు పొందకుండ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని తెలిపారు.





