నేటిసాక్షి, గన్నేరువరం ,(బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం లోని డి8 ఉప కాలువ లోకి నిళ్ళు రావటం లేదని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు రైతులు తెలియజేయగా ఎమ్మెల్యే ఆదేశాల మేరేకు కాంగ్రేస్ పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ జేసీబీ సహాయం తో ఉప కాలువ ను మరమ్మత్తులు చేశారు.ఈ కార్యక్రమం లో జాలి లింగ రెడ్డి, కొలుపుల వేణు, జాలి నరేష్ కయ్యం మహేష్, సైండ్ల సాయి, కుమ్మరి కనుకయ్య, రామంచ రాజయ్య, తాళ్లపెల్లి కొమురయ్య, వేదిర అంజయ్య, నితిన్, మహేష్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకీ సహకరించిన ఎం ఎల్ ఎ గారికి రైతులు ధన్యవాదములు తెలియచేసారు.





