అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి
నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్) : గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామంలో ఉట్ల సాగర్,ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఎంజేఆర్ యువ ఫౌండేషన్ తరుపున మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను, పరామర్శించి, 25 కేజీ, బియ్యం అందజేశారు మరియు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడెల్లి మల్లేశం, భామండ్ల రాజు, చొక్కలా లక్ష్మణ్, న్యాలపట్ల రవి, న్యాలపట్ల తిరుపతి, పెంట శ్రీనివాస్ భామండ్ల వంశీ, తదితరులు పాల్గొన్నారు.





